Balamitra Stories In English Pdf
Chandamama and Balamitra moral stories for children to teach basic moral values. Telugu Neethi Kathalu. Telugu Balamitra Stories. Sep 27, 2014 I’am 70+old. I love Balamitra. I’m still an ardent lover and read children stories in Telugu and English also. PLEASE mail me as much stories.
అప్పుడు రాజగురువు వచ్చి వాణ్ణి కలుసుకుని, “నాయనా! కొత్త మంత్రి ఎన్నిక అయిపొయింది. నీవు వచ్చినట్లు నాకు ఆలస్యంగా తెలిసింది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. నాతొ వస్తే రాజుకు నిన్ను పరిచయం చేస్తాను. నేను చెబితే ఇద్దరు మంత్రులను తీసుకునేందుకు రాజు వెనకాడడు.
ఆమె తను కన్నా కళలు వాస్తవం చేసుకున్నాక, ఇక స్థాయి, శక్తిసామర్థ్యాలు ప్రసక్తే వుండదు. ఆమె, యువరాజును అడిగిన ప్రశ్నకు ఆటను ఇచ్చిన జవాబే, ఆమె అతణ్ణి వివాహమాడ నిరాకరించడానికి ముఖ్య కారణం. వీణాధరి తనతో వివాహమంగీకరించాకపోతే – ఆమెను మించిన మరొక అందగత్తెను వివాహమాదగాలనన్నాడు, యువరాజు. దీని అర్ధమేమిటంటే – ఏదో ఒకనాడు వీనధరిని మించిన సౌందర్యవతి కంట బడితే, యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలదు. అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది. ఇది ఆలోచించే, ఆమె తన పగటికలలకు స్వప్తి చెప్పి, తననేన్తగానో ప్రేమిస్తున్న, తండ్రి స్నేహితుడి కొడుకైనా శివుణ్ణి వివాహమాడింది.” అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరి చెట్టెక్కాడు.
ఆ యువకుడు అవునన్నట్టు తలవూపి, బొంగురు గొంతుతో, “మీరీ చాలా అలిసిపోయి వుంటారు. కొద్ది సేపు అలా విశ్రమించండి, ఇప్పుడే వస్తాను!” అంటూ వెనుదిరిగి చెట్లు మధ్యకు వెళ్ళాడు. ఆ యువకుడి విలక్షణమైన స్వరూపానికీ, బొంగురుగా ధ్వనిస్తున్న అతడి కంఠస్వరానికీ ఆశ్చర్యపోయిన సత్యపాలుడు, ఏదో అనుమానం కలగగా చిరునవ్వు నవ్వుకుంటూ, ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కొద్ది సేపటికి ఆ యువకుడు, ఒక చేతిలో కొన్ని మధుర ఫలాలు, మరొక చేతిలో ఒక తాబెతికాయలో నీళ్ళు తీసుకువచ్చి, సత్యపాలుడికి అందించాడు. సత్యపాలుడు అవి అందుకుంటూ, “నన్ను గుర్తుపట్టి నువ్వు చేస్తున్న ఈ పనులకు సంతోషం. నాతోబాటు వచ్చేవంటే, నా ఆస్థానంలో మంచి పదవి ఇచ్చి ఋణం తీర్చుకుంటాను.” అన్నాడు.
English Short Stories Free Download
వెళ్లిరా నాయనా!” అన్నాడు. సునందుడు విరూపదేశారిగ వెళ్ళాడు. సూరసేనుడు ఇప్పుడు రాజ్యమేలడం లేదని, ఆయన అనారోగ్యంతో మంచం పట్టడం వల్ల మూడు సంవత్సరాల నించి ఆయన కుమారుడు వీరసేనుడు రాజ్యమేలుతున్నాడని తెలుసుకున్నాడు. వీరసేనుడు గొప్ప అహంకారి. అన్నీ తనకే తెలుసనుకుంటాడు.
రాజ గురువు ఆమెను ఆశీర్వదించి, “అమ్మాయీ! మహారాజు శూరసేనుడు, నీ భర్త వల్ల బాగా ప్రభావితుడైనాడు. కానీ నీ భర్త మంత్రి స్థానాన్ని ఇప్పుడొక మూర్ఖుడు ఆక్రమించాడు. వాడు తన తప్పుడు సలహాలతో దేశానికి హాని కలిగిస్తున్నాడు. మెచ్చుకోలు కబుర్లతో రాజుని మెప్పించి, తన స్థానం పటిష్థం చేసుకున్నాడు.
దానికి విక్రమార్కుడు, “వీణాధరి, యువరాజును తిరస్కరించడానికి అవేవీ కారణాలు కావు. ఆమె తను కన్నా కళలు వాస్తవం చేసుకున్నాక, ఇక స్థాయి, శక్తిసామర్థ్యాలు ప్రసక్తే వుండదు. ఆమె, యువరాజును అడిగిన ప్రశ్నకు ఆటను ఇచ్చిన జవాబే, ఆమె అతణ్ణి వివాహమాడ నిరాకరించడానికి ముఖ్య కారణం.
సునందుడు మాత్రం రామాకాంతుడి భుజం తట్టి, “నేను నిన్ను అభినందించాలని వచ్చాను. గురువుగారు గురుకులం బాధ్యతా తీసుకుంటే, అదే నా గురుదక్షిణ అన్నారు. ఆయన మాట కాదనలేను. నేనిప్పుడు చండకారణ్యానికి వెళుతున్నాను.” అని ఇంటికిపోయి, తల్లిని వెంటబెట్టుకుని చండకారణ్యం లోని గురుకులానికి బయలుదేరాడు. భేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, గురుదక్షిణకంటే, మాతృదక్షిణ ముఖ్యమని రాజ్యానికి తిరిగి వచ్చి మంత్రి కాదలచిన సునందుడు, మనసెందుకు మార్చుకున్నాడు?
నునందుడు వితండుడికి నమస్కరించి, “గురువర్యా! నా తండ్రి మంచి సలహాలతో మహారాజుకు సాయ పడిన మాట నిజం. ఆ విధంగా దేశానికి ఉపకారం జరిగింది. కానీ నా తండ్రి కారణంగా రాజుకు మంత్రి సలహాలన్నీ మంచి సలహాలేనన్న దురభిప్రాయం కలిగింది. అది తొలగించాల్సిన భాద్యత నాది. సమర్థుడైన మంత్రి, రాజులో విచక్షణా జ్ఞానాన్ని పెంచుతాడు తప్ప, అన్నింటికీ తనపై ఆధారపడేలా చేయడు.
Art works were down right in line with our culture, and the stories were such moral boosting, and path showing. As you pointed out, the current version is a poor shadow of it's former glorious self. It's quite ironic, that when the print and presentation medium has improved for betterment, the quality of the artwork and stories have nosedived to oblivion. The paper quality is shining, but too thin, that it spoils the moment you start flipping them while reading. Overall, a total disappointment, to say the least. But, I doubt about the comic not coming in market on time.
Font ttf low unicode by kiva. భోగ లాలసుదిన చంద్రపాలుడు, పరిపాలన చాలా వరకు ఉన్నతాధికారులు చేతుల్లో వదిలేసి, విలాస జీవితం సాగించాడు. అవకాశం అవినీతినిని సృష్టుస్తుందన్న దానికి సాక్ష్యంగా, అధికారులలో లంచగొండితనం, మోసబుద్దీ ప్రబలినాయి. దేశపు అంతరంగిక పరిస్థితులు ఇలా వుండగా, విదేశాల నుంచి కూడా చందనదేశానికి సమస్యల ఎదురు కాసాగాయి. చందనకు తూర్పు దిక్కున, చందన దేశాన్న అనుకుని ఒక భిల్లదేసం వున్నది. తరతరాలుగా అది చందనకు సామంత దేశం.
అహంకారి అయిన మధూలిక, తనకు సత్యపాలుది మీద అభిమానం వున్నా, తండ్రి యుద్ధ ప్రయత్నాలను వారించలేదు. అంటే – తండ్రి యుద్ధంలో సత్యపాలుడిని గెలిచి, తనకు బహుమతిగా సమర్పిస్తాడన్న ఆలోచన ఆమెలో వుంది వుంటుంది. కాని, పరిస్తితుడు మరొకలా పరిణమించడంతో, తండ్రి ప్రార్తనాపూర్వకంగా సత్యపాలుడిని కోరడం ద్వారా, అతణ్ణి వివాహమాడవలసి వచ్చింది. సత్యపాలుడు రాజ్యాధికారానికి వచ్చిన నాటినుంచీ జరిగిందంతా పరిశీలించినప్పుడు, అతడు గొప్ప రాజనీతిజ్ఞుడే కాక, పరిస్థితుల ప్రభావం బల్ల తారుమారయ్యే మానవ సంబంధాలను క్షుణ్ణంగా అర్ధం చేసుకుని, అందుకు అనుగుణంగా ప్రవర్తిన్చాగల వివేకి కూడా అని తెలుస్తున్నది.” అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, మళ్ళీ చెట్టెక్కాడు.
If anybody doubts about the legality of the blog content on this blog or feels that the content of this blog are objectionable or creating or violating any laws of copyrights, please mail to teluguwebworld2011@gmail.com. As soon as receipt of complaint, the same will be promptly removed immediately and the administrator of this BLOG cannot be held responsible for anything.
ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు. కాని నువ్వు దేశానికొక ఉపకారం చేయాలి. నీ కుమారుడు సునందుడికిప్పుడు పదేళ్ళ వయసు గదా! చండకారణ్యం లోని వితండుడి గురుకులాశ్రమానికి వాణ్ని పంపు. వితండుడు నీ కుమారుడిని విచక్షణ జ్ఞానం గల మహా మంత్రిగా తీర్చి దిద్దుతాడు. నీ కుమారుడు విద్య ముగించుకుని తిరిగి వచ్చేవరకూ, మన దేశానికి మోక్షం లేదు,” అన్నాడు.
Beginning Reader Stories Beginning Reader Stories are simple to use. The stories start at Level 1 with just the word I and the number 1. New vocabulary words are added with each new level. A picture of the word is provided if that particular word in the story is not in that level's vocabulary list. The story levels go along well with the lessons found in the excellent first grade reading program called Read Well by Voyager Sopris Learning. The stories can be read online using a computer, tablet, or smart phone. You can also download any of the stories or story collections.
వాళ్ళు మనల్ని చితక్కోట్టేస్తారు!” అని గిరి ఖంగారు పడ్డాడు. “మనం కాదు, నువ్వు దొరికిపోతావు. నిన్ను చితక్కోట్టేస్తారు. Vcardorganizer 2.1 serial. ఈ సంచితో నాకేమి సంబంధం లేదన్నావు కదా” అని కూల్ గా రాము జవాబు చెప్పాడు.
Source: Chandamama, July 1992. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు.
అతడికి కాస్త వయసురాగానే రాజు, అతణ్ణి గోబిలుడనే గురువు నడిపే గురుకులానికి పంపించాడు. గురుకులంలో మొత్తం పదిమంది విద్యార్దులున్దేవారు. వారిలో ఒక్క అనటుడనే విద్యార్ధి తప్ప మిగిలినవారందరూ, విరజుడు రాజుకుమారుడనే భయభక్తులతో కొంచెం ఎడంగా మసిలేవారు. అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుడిని ఆదరంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు. శాంతంగా, ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి కూడా నచ్చటంతో వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది.